తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసకుంటున్నాయి. ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం దక్కనుంది. కొత్త పీసిసి అద్యక్షుడుని కూడా ఎన్నుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు రెఢీ అవుతున్నారు.
Unexpected changes are taking place in the Telangana Congress Party. Six new ministers will get a chance. There are also chances of electing a new PCC president. For this, CM Revanth Reddy is preparing to go to Delhi on Monday.
~CR.236~CA.240~ED.234~HT.286~